తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు: కలెక్టర్

తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు: కలెక్టర్

ASF: వేసవిలో ప్రజలకు నీటి కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో తాగునీటి ఎద్దడి సమస్య పై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతమనే తేడా చూపకుండా తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు పాల్గొన్నారు.