VIDEO: పీబీసీ రిజర్వాయర్ గేట్ల ఎత్తివేత

VIDEO: పీబీసీ రిజర్వాయర్ గేట్ల ఎత్తివేత

KDP: మొంథా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పార్నపల్లె బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి వరద నీరు గణనీయంగా చేరుతోంది. జాగ్రత్త చర్యగా, హై లెవల్ కెనాల్ ఛైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి బుధవారం రిజర్వాయర్ గేట్లను తెరిచి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.