వాహనాలకు పత్రాలు తప్పనిసరి: సీఐ

వాహనాలకు పత్రాలు తప్పనిసరి: సీఐ

SRD: వాహనాలకు పత్రాలు తప్పనిసరి ఉంచుకోవాలని సీఐ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. కంగ్టి సీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ వాహనానికి సరైన పత్రాలు తప్పనిసరిగా ఉంచుకోవాలి లేని పక్షంలో చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్సి, లైసెన్స్, హెల్మెట్ వాడాలన్నారు. ఏదైనా జరగనిదో జరిగిపోతే తమ కుటుంబం రోడ్డుపై పడుతుందని అన్నారు.