VIDEO: పాదయాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రచారం..!

VIDEO: పాదయాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రచారం..!

HNK: పరకాల పట్టణంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ శనివారం రోజు పాదయాత్ర చేస్తూ ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఉదయం 7-40 ని.లకు పాత SBH నుంచి పాదయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కూరగాయల మార్కెట్ నుంచి బస్టాండ్ వరకు చేరుకునే ప్రచారాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.