'సుపరిపాలనను కోరుకుని ప్రజలు కూటమిని గెలిపించారు'

VZM: సుపరిపాలన కోసమే ప్రజలు కూటమికి పార్టీలకు ఓటు వేసి గెలిపించారని DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఆదివారం చీపురుపల్లిలో మాట్లాడుతూ.. వైసీపి నేతలు జనం మధ్యకు వచ్చి ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. శాంతి భద్రతలు ఉంటాయని, లిక్కర్ స్కామ్‌లు తగ్గుతాయని ప్రజలు కూటమికి ఓట్లు వేశారని, ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించాలని తెలిపారు.