అక్కడున్న ప్రతి క్షణం ద్వేషమే: ఆండర్సన్

అక్కడున్న ప్రతి క్షణం ద్వేషమే: ఆండర్సన్

ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'ది హండ్రెడ్' లీగ్‌లో ఉన్నంతకాలం ప్రతి క్షణాన్ని ద్వేషించినట్లు తెలిపాడు. 'ఆ టోర్నీ మొదలుకాగానే సెలవుపెట్టి ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనిపించింది. ఇందులో కూడా అనుభవం సంపాదించాలనే జట్టులో చేరాను. కానీ నాకు ఇది సరైంది కాదు. నాలుగు రోజుల మ్యాచ్ ఫార్మాట్ నాకు సెట్ అవుతుంది' అని ఆండర్సన్ పేర్కొన్నాడు.