మాల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ

మాల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ

KMM : కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో శుక్రవారం మాల సంఘం నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాల సంఘం గ్రామ అధ్యక్షులు చిలకబత్తిని రాము మాట్లాడుతూ.. ఈ నెల 30న హైదరాబాద్‌లో జరగనున్న మాల సింహగర్జన సభకు అందరు తరలి వచ్చి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాలసింహాగర్జన పోస్టర్‌ను ఆవిష్కరించారు.