VIDEO: 411 మంది గిరిజన కుటుంబాలకు నూతన LPG గ్యాస్
CTR: చిత్తూరు జిల్లాలో 411 మంది గిరిజన కుటుంబాలకు నూతన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తున్నాం అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు రెవిన్యూ శాఖ అధికారులు ఎస్టీ కాలనీలలో ప్రతి ఇల్లును సందర్శించి గ్యాస్ కనెక్షన్ ఉందా, లేదా రీ వెరిఫికేషన్ ద్వారా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, PMUY కనెక్షన్‌కు అర్హత పొందాలంటే ఇతర కనెక్షన్ ఉండకూడదన్నారు.