ఆదిలాబాద్‌లో 490 కొత్త సీసీ కెమెరాల ప్రారంభం
ADB: జిల్లాలో భద్రతను పటిష్టం చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి 490 కొత్త సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పట్టణంలో 207, గ్రామీణ ప్రాంతాల్లో 283 కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని 24/7 కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తూ నేర నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు.