తాహశీల్దార్ ముందు మహిళల బైండోవర్

తాహశీల్దార్ ముందు మహిళల బైండోవర్

MNCL: దండేపల్లి మండలం లింగాపూర్ బీట్‌లోని చెట్లను తొలగించి పోడు వ్యవసాయం కోసం విత్తనాలు వేసిన ఐదుగురు మహిళలను MRO ముందు బైండోవర్ చేసినట్లు తాళ్లపేట FRO సుష్మారావు తెలిపారు. ముకాసి గుడాకు చెందిన కోవా దేవ్ బాయ్, రత్నాబాయి, రాజుగుడా చెందిన సుజాత, రుక్మిణి, శశికళలను బైండోవర్ చేశామన్నారు. అక్రమంగా అడవులను నరికితే చర్యలు తప్పమన్నారు.