VIDEO: ధాన్యం రోడ్లపై ఆరబోయొద్దు: ఎస్పీ

VIDEO: ధాన్యం రోడ్లపై ఆరబోయొద్దు: ఎస్పీ

SRPT: రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దని సూర్యాపేట ఎస్పీ నరసింహ సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. రాత్రివేళ ధాన్యం కుప్పలపై నల్లని టార్ఫాలిన్ కప్పి ఉంచడం వల్ల అవి వాహనదారులకు కనిపించక పెద్ద ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వేరే చోట ధాన్యంను తరిలించాలని సూచించారు.