రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

KNR: హుజురాబాద్ పట్టణంకు చెందిన బొడిగ సందీప్ (25) అని యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పనుల నిమిత్తం ఆదివారం పట్టణంలోని బతుకమ్మ సౌల్లల్లకు బైక్ పై వెళ్లిన సందీప్ అదుపుతప్పి కిందపడి ప్రమాదానికి గురయ్యాడు. తను స్నేహితులు, పరిచయస్తులను కలిసిన సందీప్ కొద్దిసేపటికే ఇలా మృత్యువాత పడడంతో తము జీర్ణించుకోలేకపోతున్నామని వారు పేర్కొన్నారు.