VIDEO: 'అంగన్వాడీ పోస్ట్ రద్దు చేయాలి'

VIDEO: 'అంగన్వాడీ పోస్ట్ రద్దు చేయాలి'

AKP: అంగన్వాడీ నియమకాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి దళిత మహిళలకు నాయ్యం చేయాలని విధసం సంఘం జిల్లా అధ్యక్షులు బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. ఆదివారం అచ్చుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామంలో గత ఐదు రోజులగా నిరసన దీక్ష చేస్తున్న మహిళకు ఆయన మద్దుతూ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ పోస్ట్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.