SU పరీక్షల షెడ్యూల్ విడుదల

SU పరీక్షల షెడ్యూల్ విడుదల

KNR: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో B.Ed, LLB పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఆగస్టు 14 నుంచి 29వ తేదీ వరకు B.Ed 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు, ఆగస్టు 14 నుంచి 25వ తేదీ వరకు LLB 2వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డీ.సురేష్ కుమార్ తెలిపారు. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్ సైట్‌లో చూడాలని అన్నారు.