గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ శ్రీనివాసరావు పేటలో లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి
➢ గుంటూరులోని జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల
➢ గుంటూరులో డ్రైయిన్లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి: మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్
➢ ANU బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల