హిడ్మా ఎన్‌కౌంటర్.. టర్కీలో పోస్టర్లు
పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హిడ్మా చనిపోయిన విషయం తెలిసిందే. అయితే హిడ్మా, మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లపై టర్కీ, ఇస్తాంబుల్‌లోని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. 'భారతదేశ గొప్ప విప్లవ కమాండర్ హిడ్మా, కామ్రేడ్ హిడ్మా, హిడ్మాకు రెడ్ సెల్యూట్' అంటూ పోస్టర్లు పేర్కొన్నారు.