మాజీ సీఎంని కలిసిన ఉషశ్రీ చరణ్

మాజీ సీఎంని కలిసిన ఉషశ్రీ చరణ్

సత్యసాయి జిల్లా YCP అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల కోసం రూపొందించిన డిజిటల్ బుక్ QR కోడ్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉషశ్రీ చరణ్‌తో పాటు 175 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. ఈ బుక్ కార్యకర్తలకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుందన్నారు.