బ్రాంజ్ మెడల్ సాధించిన గురుకుల విద్యార్థి

బ్రాంజ్ మెడల్ సాధించిన గురుకుల విద్యార్థి

MBNR: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థి శివ చివరి సంవత్సరం చదువుతున్నాడు.  సికింద్రాబాద్‌లో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన యూత్ ఫెస్ట్ మారతాన్ 5కే పరుగు పందెంలో పాల్గొని, 3వ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించి, 15 వేల నగదు బహుమతిగా అందుకున్నాడు.