BIG BREAKING: చేతులెత్తేసిన పాకిస్తాన్

ప్రజలంతా ఎప్పటి నుంచో కోరుకుంటున్న సమయం రానే వచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోకి భారత సైన్యం ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, భారత సైన్యం మాత్రం ఆ ప్రాంతంలోకి వెళ్లి ఉగ్రవాదుల భరతం పట్టే పనిలో ఉందని తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ బిక్కుబిక్కుమంటుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.