పీఎంఆర్బీపీ పురస్కార దరఖాస్తుల ఆహ్వానం

BHPL: జిల్లా వ్యాప్తంగా 18 ఏళ్ల లోపు బాలబాలికలు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం (పీఎంఆర్బీపీ) కోసం జులై 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి సంక్షేమాధికారి మల్లీశ్వరి తెలిపారు. సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళ, సంస్కృతి, సైన్స్ టెక్నాలజీలో ప్రతిభ చాటినవారు అర్హులని, వివరాలకు 9491051676 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.