పిల్లలకు తప్పని ఆధార్ తిప్పలు

పిల్లలకు తప్పని ఆధార్ తిప్పలు

CTR: రామకుప్పం మండలంలో కేవలం మూడు ఆధార్ కేంద్రాలు మాత్రమే ఉండటంతో పిల్లలకు ఆధార్ ఈ కేవైసీ, పేరు కరెక్షన్ చేయించడానికి తల్లితండ్రులు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామకుప్పం, ముద్దనపల్లి, విజలాపురం సచివాలయాలలో మాత్రమే ఆధార్ సెంటర్లు ఉండటంతో గ్రామీణ ప్రాంతాల నుండి సెంటర్లకు క్యూ కడుతున్నారు.