VIDEO: బోడసకుర్రులో పోలీసులు కార్డన్ సెర్చ్

VIDEO: బోడసకుర్రులో పోలీసులు కార్డన్ సెర్చ్

కోనసీమ: అల్లవరం మండలం బోడసకుర్రులో ఉన్న టిడ్కో హౌసింగ్ కాలనీలో శనివారం ఈగల్ సెల్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా పోలీసులు 300 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని, సరైన పత్రాలు లేని 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు.