ఎస్సారెస్పీ కాలువలో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

WGL: రాయపర్తి మండల మైలారం రిజర్వాయర్‌లో శనివారం మగ వ్యక్తి మృతదేహం లభ్యం, మృతుడు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మునుకుంట్ల సదయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కాలువలో పడి గల్లంతైన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని వర్ధన్నపేట మార్చురీకి తరలించారు