VIDEO: అయ్యప్పరెడ్డిపాలెం హైవేపై రోడ్డు ప్రమాదం

VIDEO: అయ్యప్పరెడ్డిపాలెం హైవేపై రోడ్డు ప్రమాదం

TPT: నాయుడుపేట మండల పరిధిలోని అయ్యప్పరెడ్డిపాలెం హైవేపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి విజయవాడకు వెళ్తున్న కారును ముందు వెళ్తున్న లారీ వెనక్కి తీసుకురావడంతో ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ కారును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. అదృష్టవశాత్తూ కారులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.