ఎల్లారెడ్డిగూడలో ర్యాలీ

ఎల్లారెడ్డిగూడలో ర్యాలీ

HYD: జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ పాల్గొన్నారు. సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్ తదితరులున్నారు.