నేను ఆయనకు అంధ భక్తురాలిని: రేణు దేశాయ్

నేను ఆయనకు అంధ భక్తురాలిని: రేణు దేశాయ్

నటి రేణు దేశాయ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారాయి. రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్ 2' సినిమా చూసిన ఆమె, ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. సినిమాలో 'ఈ ఛాయ్‌వాలా వచ్చాక మనలో భయం పెరిగింది' అనే డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. తాను 'గర్వించదగ్గ అంధభక్తురాలిని' అని పోస్ట్ చేసింది.