సంగాయిపల్లి సర్పంచ్‌గా కే.వెంకట్ రెడ్డి

సంగాయిపల్లి సర్పంచ్‌గా కే.వెంకట్ రెడ్డి

VKB: దుద్యాల్ మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సంగాయిపల్లి గ్రామపంచాయతీ ప్రజలు ఏకగ్రీవ సర్పంచ్‌గా కే.వెంకట్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.