సీపీ కార్యాలయంలో దొంగ పోలీస్
MDCL: జీడిమెట్లలోని షాపూర్‌నగర్‌కు చెందిన ఉమాభారతి(21) అనే యువతి గతంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రయత్నించినప్పటికి జాబ్ రాలేదు. కానీ, పోలీస్ ఉద్యోగంపై ఫ్యాషన్‌తో ఖాకీ యూనిఫామ్ వేసుకొని విధులు నిర్వహిస్తోంది. నిన్న సీపీ కార్యాలయం క్యాంటీన్‌లో టిఫిన్ చేస్తుండగా అనుమానంతో పోలీసులు విచారించి.. నకిలీ కానిస్టేబుల్‌గా గుర్తించి ఆమెపై కేసు నమోదు చేశారు.