వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
★ ఆత్మకూరు మండలలో పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య
★ HNKలోని స్మైల్ డీజీ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ వర్మపై నేడు ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ బంద్
★ కంబాలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మురళి నాయక్