VIDEO: 'శక్తి యాప్‌'పై అవగాహన కార్యక్రమం

VIDEO: 'శక్తి యాప్‌'పై అవగాహన కార్యక్రమం

SKLM: నరసన్నపేట మండలం మడపాం జడ్పీ ఉన్నత పాఠశాలలో శక్తి యాప్ పట్ల అవగాహన కార్యక్రమాన్నిబుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 'శక్తి' టీం సభ్యులు నారాయణరావు, జనార్ధన్, విజయ మాట్లాడుతూ.. 'శక్తి యాప్' కేవలం విద్యార్థినులకు మాత్రమే కాదని 18 సంవత్సరాల లోపు ఉన్న మగ పిల్లలకు కూడా ఇది ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం భారతి పాల్గొన్నారు.