ఆమంచికి మద్దతుగా సీపీఐ నాయకులు ఇంటింటా ప్రచారం

ఆమంచికి మద్దతుగా  సీపీఐ నాయకులు ఇంటింటా ప్రచారం

ప్రకాశం: చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కు ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఆయనకు మద్దతుగా శుక్రవారం చీరాల పట్టణ పరిధిలోని అయోధ్య నగర్లో సీపీఐ జిల్లా నాయకులు ఎన్నికలు ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా సీపీఐ నేతలు సుబ్బారావు, బాబురావు, వీరాంజనేయులు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పథకాలపై ప్రజలకు వివరిస్తూ.. ఆమంచికు మద్దతు తెలపాలన్నారు