కానిస్టేబుల్ పరీక్షలకి 313 క్వాలిఫై

కానిస్టేబుల్ పరీక్షలకి 313 క్వాలిఫై

ELR: జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ శారీరిక పరీక్షలు బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పర్యవేక్షణలో జరిగాయి. ఈ సందర్భంగా పురుష శారీరిక పరీక్షలలో 600 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయగా.. వారిలో 459 మంది ఈరోజు హాజరయ్యారు. అయితే వారిలో 313 మంది అర్హత సాధించినట్లు తెలిపారు.