వైభవంగా క్రీస్తు పునరుత్థాన మహోత్సవం

వైభవంగా క్రీస్తు పునరుత్థాన మహోత్సవం

GNTR: మానవాళి పాప విమోచన కోసం యేసుక్రీస్తు జన్మించి, మరణానంతరం పునరుత్థానం చెందినట్లు గుంటూరు బిషప్ చిన్నాబత్తిని భాగ్యయ్య తెలిపారు. ఫిరంగిపురం బాలఏసు దేవాలయ ప్రాంగణంలో శనివారం అర్ధరాత్రి క్రీస్తు పునరుత్థాన వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాక్యోపదేశం చేస్తూ, ప్రతి ఒక్కరూ క్రీస్తుపై విశ్వాసం, భక్తి, కలిగి ఉండాలని సూచించారు.