VIDEO: మంటల్లో దగ్ధమైన స్కూల్ బస్సు

VIDEO: మంటల్లో దగ్ధమైన స్కూల్ బస్సు

MDK: నార్సింగి మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సులో సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రామాయంపేట అక్షర స్కూల్ బస్సు విద్యార్థులను నార్సింగిలో దింపేసి, ఖాళీ ప్రదేశంలో పార్కు చేశారు. స్కూల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గ్రామస్తులు గమనించి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వేంటనే అక్కడి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రమాదానికి కారణాలు తెలియ రాలేదు.