CMRF రూ. 40 లక్షల చెక్కులు పంపిణీ

CMRF రూ. 40 లక్షల చెక్కులు పంపిణీ

NDL: ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు CMRF ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీశైలం నియోజకవర్గo ఎమ్మెల్య బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 40 లక్షల చెక్కులు మంగళవారం 70 మందికి లబ్దిదారులకు ఆత్మకూరులో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. CM చంద్రబాబు, ఎమ్మెల్య బుడ్డా రాజశేఖర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.