దీక్ష దివస్ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

దీక్ష దివస్ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

SRD: కందిలోని BRS పార్టీ జిల్లా కార్యాలయంలో ఈనెల 29వ తేదీన జరిగే దీక్ష దివస్ ఏర్పాట్లను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఇవాళ పరిశీలించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అవకాశం ఉన్నందున పూర్తిస్థాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.