'అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి'

'అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి'

W.G: భవ్య భీమవరంలో భాగంగా పట్టణ సుందరీకరణకు చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. భవ్య భీమవరం కార్యక్రమంలో భాగంగా కాస్మోపాలిటన్ క్లబ్ సహకారంతో చేపట్టిన వంశీకృష్ణ పార్క్ అభివృద్ధి పనులను మంగళవారం పరిశీలించారు. అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు.