'ఉపాధి హామీ పనులతో కూలీలకు ఎంతో మేలు'

'ఉపాధి హామీ పనులతో కూలీలకు ఎంతో మేలు'

NRML: ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కడెం మండలంలోని పాండ్వాపూర్ సర్పంచ్ ఆడే విజయ సూచించారు. ఈ మేరకు సోమవారం పాండాపూర్ శివారులో ఉపాధి హామీ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులతో కూలీలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొర్రె మధుకర్, కార్యదర్శి మమత ఉన్నారు.