యూపీహెచ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

యూపీహెచ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 35వ వార్డులో పర్యటించారు. కళ్లుపాకలు, ప్రసాద్ గార్డెన్స్, వేలంపేట, మేదర వీధి, పాండా వీధి, స్ప్రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో యూజీడీ పనుల కోసం రూ.16.75 లక్షలతో శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసాద్ గార్డెన్స్‌లోని యూపీహెచ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, సరైన మెయింటెనెన్స్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.