యువతలో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం

యువతలో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం

RR: షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వందేమాతరం 150వ సంవత్సర మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. యువతలో దేశభక్తి, జాతీయత భావం పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.