చీమకుర్తిలో 23న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

ప్రకాశం: చీమకుర్తిలో బుధవారం గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరుగనుంది. స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకుడు మద్దాలి మాధవరావు సోమవారం తెలిపారు.