'449 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల అందజేత'

'449 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల అందజేత'

ASF: PM జన్ మన్ పథకం క్రింద PVTG లకు మంజూరు చేసిన ఇళ్లను 100% ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ MP నగేష్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ రైతు వేదికలో జన్ మన్ పథకం క్రింద పీవీటీజీలకు 449 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేతో కలసి లబ్ధిదారులకు అందేశారు. నిర్మాణానికి ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు.