BREAKING: ముగిసిన పోలింగ్
బీహార్‌లో రెండో దశ ఎన్నికలతో సహా.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు.. అదే రోజు తుది ఫలితాలు విడుదల కానున్నాయి.