యద్ధం.. చైనా కీలక ప్రకటన

యద్ధం.. చైనా కీలక ప్రకటన

ఇరాన్‌పై దాడులను తక్షణమే నిలిపివేయాలని చైనా ప్రపంచ దేశాలను కోరింది. యుద్ధం ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం కాదని, అది మరింత విధ్వంసానికే దారితీస్తుందని హితవు పలికింది. ఉద్రిక్తతలను తగ్గించి, చర్చల ద్వారానే శాంతిని నెలకొల్పాలని చైనా  సూచించింది. ప్రాంతీయ స్థిరత్వం కోసం దౌత్యపరమైన మార్గాలే శరణ్యమని స్పష్టం చేసింది.