పిల్లల ఫొటోలు ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారా?

పిల్లల ఫొటోలు ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారా?

పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే ముందు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లల ఫొటోలను నెట్టింట షేర్ చేయడం వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. పిక్స్‌ను మార్ఫింగ్ చేయడం, అసభ్యకరమైన కామెంట్లు చేయడం, మీమ్స్ చేయడం వంటివి జరుగుతుంటాయి. దీంతో పిల్లలు మానసిక ఆందోళనలకు గురవుతుంటారు. అంతేకాదు బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంటుంది.