VIDEO: జోగులాంబ ఆలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే

VIDEO: జోగులాంబ ఆలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే

GDWL: గద్వాల జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను గురువారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రూ.36 కోట్లతో నిర్మించిన ప్రసాద్ స్కీం భవనంలో నిత్య అన్నదాన సత్రాన్ని ప్రారంభించారు.