VIDEO: 'ABN యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి'
ప్రకాశం: ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. కంభం పోలీస్ స్టేషన్‌లో గురువారం వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీని లక్ష్యంగా చేసుకొని వైసీపీ నేతల కుటుంబాల గౌరవాన్ని కించపరిచేలా ఆంధ్రజ్యోతి యాజమాన్యం వ్యవహరించిందన్నారు. ఆ కంటెంట్‌ను డిలీట్ చేయడంతో పాటు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.