భారత్‌కు కెమికల్స్, ఎరువుల సరఫరాపై బ్రేక్

భారత్‌కు కెమికల్స్, ఎరువుల సరఫరాపై బ్రేక్

హర్మూజ్ జలసంధిలో చమురు నౌకలను ఇరాన్ అడ్డుకుంది. దీంతో నౌకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారత్‌లో ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. భారత్‌కు కెమికల్స్, ఎరువుల సరఫరా, స్టీల్, మామిడి ఎగుమతులపై బ్రేక్ పడింది.