తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఈనెల 24న రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జాబ్ మేళా
✦ రాజమండ్రిలోని జాంపేట ఫిష్ మార్కెట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి 
✦ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కొలుకోవాలని ఆలయంలో జనసేన శ్రేణుల పూజలు
✦ ఐ.పంగిడిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే ముప్పిడి