'రైతులకు న్యాయం జరిగేంతవరకు ఉద్యమిస్తాం'

'రైతులకు న్యాయం జరిగేంతవరకు ఉద్యమిస్తాం'

ADB: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర, పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిలపక్ష ఆధ్వర్యంలో బోరజ్ మండలంలోని హైవే వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీమంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. తేమ శాతంతో సంబంధం లేకుండా పంటలను కొనుగోలు చేయాలన్నారు. పంటల కొనుగోలు పరిమితిని ఎకరాకు 12 క్వింటాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.